ShareChat
click to see wallet page
search
#🙏‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి ప్రాణం పోసిన దిగ్గజ శిల్పి ఇకాలేరు😢 #📅 చరిత్రలో ఈ రోజు #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢
🙏‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి ప్రాణం పోసిన దిగ్గజ శిల్పి ఇకాలేరు😢 - భారత శిల్పకళా రంగంలో తీవ్ర విషాదం . చోటుచేసుకుంది ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతూ . ఉత్తరప్రదేశ నోయిడాలోని తన కుమారుడు నివాసంలో . తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 99 సంవత్సరాలు: ఈ విషయాన్ని ఆయన కుమారుడు అనిల్ సుతార్ ధృవీకరించారు:. మీడియాకు భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన అనేక  విగ్రహాలకు రూపకర్త అయిన రామ్ సుతార్ గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీతో పాటు  బీఆర్ అంబేద్కర్ విగ్రహాని హైదరాబాదీలోని డాక్టర్. అద్భుతంగా తీర్చిదిద్దారు: భారత శిల్పకళా రంగంలో తీవ్ర విషాదం . చోటుచేసుకుంది ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతూ . ఉత్తరప్రదేశ నోయిడాలోని తన కుమారుడు నివాసంలో . తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 99 సంవత్సరాలు: ఈ విషయాన్ని ఆయన కుమారుడు అనిల్ సుతార్ ధృవీకరించారు:. మీడియాకు భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన అనేక  విగ్రహాలకు రూపకర్త అయిన రామ్ సుతార్ గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీతో పాటు  బీఆర్ అంబేద్కర్ విగ్రహాని హైదరాబాదీలోని డాక్టర్. అద్భుతంగా తీర్చిదిద్దారు: - ShareChat