ShareChat
click to see wallet page
search
పంచాంగం : జనవరి 21, 2026 బుధవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం శిశిర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షం తిథి : తదియ రా 2.17 వరకు తదుపరి చవితి నక్షత్రం : ధనిష్ఠ మ 2.07 వరకు తదుపరి శతభిషం యోగం : వ్యతీపాతం రా 7.25 వరకు తదుపరి పరియాన్ కరణం : తైతుల మ 2.22 వరకు తదుపరి గరజి సూర్యరాశి : మకరం చంద్రరాశి : కుంభం సూర్యోదయం : ఉ 6.38 సూర్యాస్తమయం : సా 5.45 రాహుకాలం : మ 12.00 - 01.30 యమగండం : ఉ 07.30 - 09.00 వర్జ్యం : రా 09.21 - 10.58 దుర్ముహూర్తము : ఉ 11.49 - 12.33 అమృతకాలం : లేదు ఈరోజు శ్రీమార్కండేయ మహర్షి జయంతి సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు..🌹🙏🏻🌹 #స్వామీ శరణం
స్వామీ శరణం - ShareChat