ShareChat
click to see wallet page
search
*ఈ బంతికి ఏమైంది?* * న్యూజిలాండ్‌తో సిరీస్‌ టీమ్‌ఇండియా బౌలింగ్‌లో డొల్లతనాన్ని బయటపెట్టింది. అసలు మనోళ్లు సొంతగడ్డపైనే ఆడుతున్నారా అన్న భావన కలిగేలా ఉంది ప్రదర్శన. ఇటు పేస్‌లోనూ అటు స్పిన్‌లోనూ ప్రభావం శూన్యం. వచ్చే ఏడాదే వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో నాణ్యత లేని భారత బౌలింగ్‌ ఆందోళన కలిగిస్తోంది. #news #cricket #cricket news 📰🗞️ #sharechat
cricket news 📰🗞️ - IDI ஏ9 18ః బుతికి ఏమెందిశ IDI ஏ9 18ః బుతికి ఏమెందిశ - ShareChat