ShareChat
click to see wallet page
search
#😲నటి వింతగా ప్రవర్తిస్తూ వారిని కొరకడానికి ప్రయత్నించింది పూనకంతో ఊగిపోయిన సీనియర్ నటి సీనియర్ నటి సుధా చంద్రన్కు సంబంధించిన వీడియో ఒకటి SMలో వైరలవుతోంది. ఓ జాగరణ కార్య క్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ ఆమెను ఏదో ఆవహించినట్లు ఊగిపోయారు. పూనకం వచ్చినట్లు ప్రవర్తించారు. ఎంతమంది ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించే వారిని ఆమె కొరకాలి అని ట్రై చేయడం వీడియోలో కనిపించింది. కాసేపటి వరకు ఆవిడ ఏదో ట్రాన్స్లో ఉండిపోయారు.
😲నటి వింతగా ప్రవర్తిస్తూ వారిని కొరకడానికి ప్రయత్నించింది - ShareChat
00:27