LIC Bima Sakhi (బీమా సఖి) ఒక మూడు సంవత్సరాల స్టైపెండియరి స్కీమ్, దీనిలో మహిళలకు ట్రైనింగ్‌తో పాటు నెల నెలా స్టైపెండ్ ఇచ్చి LIC ఏజెంట్‌గా కెరీర్ మొదలుపెట్టుకునే అవకాశం కల్పిస్తారు.
#LIC యొక్క Mahila Career Agent (MCA) స్కీమ్, పూర్తిగా మహిళల కొరకు రూపొందించబడిన స్టైపెండియరి పథకం.
#మొత్తం వ్యవధి 3 సంవత్సరాలు; ఈ కాలంలో ట్రైనింగ్, గైడెన్స్, స్టైపెండ్ ఇచ్చి మహిళలను శాశ్వత LIC ఏజెంట్లుగా తయారుచేస్తారు.
#ముఖ్య ప్రయోజనాలునెలకు ఫిక్స్‌డ్ స్టైపెండ్: 1వ సంవత్సరం సుమారు ₹7,000, 2వ సంవత్సరం ₹6,000, 3వ సంవత్సరం ₹5,000 (పాలసీలు యాక్టివ్‌గా ఉండే పనితీరుపై ఆధారపడి).
#స్టైపెండ్‌కి అదనంగా పాలసీలు విక్రయించినందుకు కమిషన్ కూడా వస్తుంది కాబట్టి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. #lic #Bima sakhi #women entrepreneurs#lic entrepreneur
మరిన్ని వివరాలకై సంప్రదించండి:
శ్రీమతి వేణు ఉమా రాణి ఆర్
LIC వికాస అధికారి
సెల్: 88850 56402


