*భోగభాగ్యాల భోగి*
* మకరసంక్రాంతి.. నాలుగు రోజుల పండుగ. ధాన్యరాశులు ఇల్లు చేరి.. రైతన్నల సంబరం అంబరాన్నంటే సమయం. ముగ్గుల ముంగిళ్లు, గొబ్బెమ్మల పాటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో తెలుగు నేల కళకళలాడుతుంది. సంతోషాలు పంచుతుంది. ప్రకృతితో మమేకమయ్యే జీవనశైలిని అలవరుస్తుంది.
#news #sharechat #bhogi


