ShareChat
click to see wallet page
search
#🎶భక్తి పాటలు🔱 పాటలు ఎప్పుడుతీరునో‌ ఈఋణకర్మ‌(ఎన్నడు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🙏ఎన్నడు దొరుకునో‌‌ శ్రీ గురు సేవలు! ఈ జీవికి ప్రాప్తము లేదేమో‌‌!! ఎన్నడు!! !!కడవరకైననూ కంటితొ‌ నేనూ!! చూచె‌ భాగ్యము రాదేమో//ఎన్నడు// 1)అపరాధమునూ‌ చేసితినేమో‌! అజ్ఞానుడనూ గురుదేవా‌!!అపరా‌!! కఠినా గుణములూ విడువక నేనూ! తామస‌ మోందితీ ప్రభుదేవా//ఎన్నడు// 2) జన్మం బెత్తినా కారణ‌ మేమిటో! తెలియకపోతిని గురుదేవా‌!!జన్మం!! !!కర్త కర్మా క్రియలూ చేయక ‌!! వ్యర్థుడ‌ నైతిని ప్రభుదేవా//ఎన్నడు// 3) అందరిలో నా బ్రహ్మను జూడక ‌! అందుడ నైతిని గురుదేవా‌!!అందరి‌!! !!నాలోయున్నది‌ జ్యోతివి‌ నీవనీ!! గన లేకుంటినీ ప్రభుదేవా//ఎన్నడు// !! శ్రీ గురు జై గురు సద్గురు జై గురు!! 💐💐💐💐💐💐💐💐💐 రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి ‌ మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్