ShareChat
click to see wallet page
search
Ramayanam #🛕అయోధ్య రామమందిరం🙏 #శ్రీ మద్ రామాయణం #🙏🏼 రామాయణం #శ్రీరాముడు #హిందూధర్మం🚩- సనాతనధర్మం 🕉️
🛕అయోధ్య రామమందిరం🙏 - నరుడిని (మానవుడిని) గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది దయచేసి నాకు వివరించండి: ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు: అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి , అని వాల్ీకి మహర్షి నారదుని అడిగాడు: మహర్షీః నీవు అప్నుడు నారదుడు వాల్ీకితో ఇలా అన్నాడు: 8 చెప్టిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు: ఎందుకంటే అవి అసాధారణము లైన దుర్లభములైన గుణములు: కాని గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన గురించి చెబుతాను విను భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది ఆ ఈ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహా పురుషుడు ಕಿತ್ತಂಏಬಡ್ಡಾಡು: ఆ రాముడు జనుల అందరి చేత జన్కించాడు: స్థిరమైన బుద్ధి కలవాడు మహావీరుడు మంచి ప్రకాశము రాముడు కలవాడు అసాధారణమైన ధైర్యము కలవాడు: బుద్ధిమంతుడు నీతిమంతుడు: సకల అంతేకాదు ఆ రాముడు రాముడు శతు భయంకరుడు: శాస్త్ర పారంగతుడు: శ్రీమంతుడు: ఆజానుబాహుడు స్ఫురద్రూపి: అందగాడు: విశాలమైన వక్షస్థలము . శత్రువులను నాశనం కలవాడు రాముని ధనుస్గు చాలా గొప్పది: చేస్తుంది రాముడు అంత పొట్టి కాదు; అని చెప్షి మరీ పొడుగు కాదు: రామునికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నాయి సకల శుధ లక్షణ సమన్వితుడు రాముడు: నరుడిని (మానవుడిని) గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది దయచేసి నాకు వివరించండి: ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు: అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి , అని వాల్ీకి మహర్షి నారదుని అడిగాడు: మహర్షీః నీవు అప్నుడు నారదుడు వాల్ీకితో ఇలా అన్నాడు: 8 చెప్టిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు: ఎందుకంటే అవి అసాధారణము లైన దుర్లభములైన గుణములు: కాని గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన గురించి చెబుతాను విను భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది ఆ ఈ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహా పురుషుడు ಕಿತ್ತಂಏಬಡ್ಡಾಡು: ఆ రాముడు జనుల అందరి చేత జన్కించాడు: స్థిరమైన బుద్ధి కలవాడు మహావీరుడు మంచి ప్రకాశము రాముడు కలవాడు అసాధారణమైన ధైర్యము కలవాడు: బుద్ధిమంతుడు నీతిమంతుడు: సకల అంతేకాదు ఆ రాముడు రాముడు శతు భయంకరుడు: శాస్త్ర పారంగతుడు: శ్రీమంతుడు: ఆజానుబాహుడు స్ఫురద్రూపి: అందగాడు: విశాలమైన వక్షస్థలము . శత్రువులను నాశనం కలవాడు రాముని ధనుస్గు చాలా గొప్పది: చేస్తుంది రాముడు అంత పొట్టి కాదు; అని చెప్షి మరీ పొడుగు కాదు: రామునికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నాయి సకల శుధ లక్షణ సమన్వితుడు రాముడు: - ShareChat