ShareChat
click to see wallet page
search
#💪మోటివేషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌
💪మోటివేషనల్ కోట్స్ - విజయానికి యజమాని కావాలంటే; కష్టానికి బానిస కావాలి: ముందుగా ఇతరుణ్ని నాశనం చేయాలనే దుర్బుద్ధి చివరికి తనకే నాశనం తెస్తుంది  అదే కర్మఫలం: . వ్యక్తిత్వం ఎవరో ఇచ్చేది కాదు; ఎవరో తీసుకుపోయేది కాదు: మన నడవడికే దాని నిజమైన అర్థం: సమర్థుడికి సామాన్యుడినీ అభినందించే గుణం . ఉంటుంది; అశక్తుడికి ఎగతాళి చేయడమే తెలుసు: ఇతరులకు నచ్చాలని ప్రయత్నించడంలో మన వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు: ఓపిక ఎంత ఎక్కువగా ఉంటే; జీవితం అంత ఎక్కువగా నేర్పుతుంది: Harini మన గర్వాన్ని చూపించడంకన్ా ఇతరులను గౌరవించడానికి ప్రయత్నిస్తే ಮನ ಗೌಂಏಂ ಮರಿಂಆ ಬರಗಳುಂದಿ. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిగా చేస్తుంది అర్థమయ్యేసరికి కన్నీళ్లే మిగులుతాయి: విజయానికి యజమాని కావాలంటే; కష్టానికి బానిస కావాలి: ముందుగా ఇతరుణ్ని నాశనం చేయాలనే దుర్బుద్ధి చివరికి తనకే నాశనం తెస్తుంది  అదే కర్మఫలం: . వ్యక్తిత్వం ఎవరో ఇచ్చేది కాదు; ఎవరో తీసుకుపోయేది కాదు: మన నడవడికే దాని నిజమైన అర్థం: సమర్థుడికి సామాన్యుడినీ అభినందించే గుణం . ఉంటుంది; అశక్తుడికి ఎగతాళి చేయడమే తెలుసు: ఇతరులకు నచ్చాలని ప్రయత్నించడంలో మన వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు: ఓపిక ఎంత ఎక్కువగా ఉంటే; జీవితం అంత ఎక్కువగా నేర్పుతుంది: Harini మన గర్వాన్ని చూపించడంకన్ా ఇతరులను గౌరవించడానికి ప్రయత్నిస్తే ಮನ ಗೌಂಏಂ ಮರಿಂಆ ಬರಗಳುಂದಿ. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిగా చేస్తుంది అర్థమయ్యేసరికి కన్నీళ్లే మిగులుతాయి: - ShareChat