*చెరువులోకి దూసుకెళ్లిన బాపట్ల ఆర్టీసీ బస్సు*
*నగరం మండలం.. చిరకాల వారి పాలెం.... లో ఈరోజు ఉదయం జరిగిన సంఘటన.. బాపట్ల డిపోకు చెందిన బస్సు... 35 మంది ప్రయాణిస్తూ రేపల్లె వైపు వెళ్తుండగా. చిరకాల వారి పాలెం గ్రామంలో...స్టీరింగ్ సమస్య వల్ల.. చెరువులోకి వెళ్ళటం జరిగింది* ... #షేర్ చాట్ బజార్👍 #👩🎓GK & కరెంట్ అఫైర్స్ #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు

