ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, IT, విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. (1/3)
#RepublicDay #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🇮🇳భారత జెండా స్టేటస్✨ #🟥జనసేన #🟨నారా చంద్రబాబు నాయుడు


