ShareChat
click to see wallet page
search
*📍గంగా న‌దిలో పాలు పోసిన భ‌క్తుడు* పక్కనే పాత్రలతో నిలబడిన పేద పిల్లలకు పాలు దక్కకుండా పక్కకు జరిగి మరీ నదిలో పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ ఆకలితో ఉన్న పిల్లలకు అందించడమే నిజమైన భక్తి అని అభిప్రాయ‌ప‌డుతున్న నెటిజ‌న్లు. #షేర్ చాట్ బజార్👍 #🇮🇳 మన దేశ సంస్కృతి #👩‍🎓GK & కరెంట్ అఫైర్స్ #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు
షేర్ చాట్ బజార్👍 - ShareChat
00:15