కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
• కోటయ్యస్వామి పాదాభిషేక సేవలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
• శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూపానికి అష్టోత్తర అర్చనలు
• గురుబల ప్రాప్తి కలగాలంటూ ఆశీర్వదించిన అర్చక స్వాములు
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #👊పొలిటికల్ ఫైట్స్🎤 #😎మా నాయకుడు గ్రేట్✊


