*జగన్ విష రాజకీయాలు*
* క్రూరులైన రాజకీయ నేతలు జనాన్ని భయపెడుతూ పాలిస్తారు. కుటిల నాయకులేమో పచ్చి అబద్ధాలతో జనాన్ని ఏమార్చుతూ పబ్బంగడుపుకొంటారు. ఈ రెండు అవలక్షణాలనూ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుణికిపుచ్చుకున్నారు. #news #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan #politics #sharechat


