ShareChat
click to see wallet page
search
🌹🙏మహాలక్ష్మి నమో నమః 🙏💐 __________________________________________ శ్లోకం:---- లక్ష్మీ బిల్వవనే కదంబ కుసుమే వైశ్యాలయే కకుంజరౌ శ్వేతాస్వ వృషబే శుభ చ ధవళే చత్రే ద్వజే చామరే శంకే పద్మసరే నరేంద్ర భవనే గంగాజలే గోకులౌ నిత్యం శేచకరే సలక్షణ గృహే శ్రీవిష్ణు వక్షస్థలే!!!!!! భావం :-------- లక్ష్మీదేవి మారేడు వనం నందు , కడిమి పువ్వు నందు , వైశ్య గృహములలో , ఏనుగుల యందు , తెల్లని గుర్రముల యందు, శుభప్రదమైన ఆబోతుల యందు , తెల్లని గొడుగులందు , వింజామరలందు , శంఖమునందు తామరకొలనునందు , రాజ భవనము నందు, గంగాజలం నందు, గోవుల మంద యందు , ఆచారవంతుని యందు , సలక్షణ గృహం నందు, విష్ణు వక్ష స్థలం నందు, సర్వదా నివసిస్తుంది. _________________________________________ HARI BABU.G ________________________________________ #🙏🕉️🪷🙏శ్రీ మహాలక్ష్మి దేవి🙏🕉️🪷🙏 #🪷🕉️శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవి భక్తి స్పెషల్ 🔯🪷 #శ్రీ మాత్రే నమః, శ్రీ మహాలక్ష్మి దేవి నమః
🙏🕉️🪷🙏శ్రీ మహాలక్ష్మి దేవి🙏🕉️🪷🙏 - ShareChat