ShareChat
click to see wallet page
search
#రామగుండం #ramagundam #NTPC #Ramagundam #MLA RAMAGUNDAM #godavarikhani singareni gani
రామగుండం - మహిళల సాధికారతేనా లక్ష్యం ఎల్లప్పుడూ వెంటే 38 ೦ ನ್ಯಸ ఠాగూర్ குலூ రాజ్ - జనవరి 7: స్థానిక గాంధీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో . మహిళబిగ్బాస్ స్వశక్తి సహకార సంఘాల మహిళలతో రామగుండం ఎమ్మెల్యే ఎం-ఎస్ రాజ్ఠాకూర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా . ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా సామాజికంగా. బలపడితేనే కుటుంబం సమాజం ముందుకు సాగుతుందని. పేర్కొన్నారు స్వశక్తి సహకార సంఘాల ద్వారా మహిళలు స్వయం | ఉపాధి సాధించి ఆత్మవిశ్వాసంతో నిలబడుతున్నారని. అభినందించారు మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు  మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు మహిళల సాధికారతే తన ప్రధాన లక్ష్యమని ఎల్లప్పుడూ స్వశక్తి సంఘాల వెంట ఉంటానని. ಎಮ್ಮಲ್ಯ್ ಭರ್ನ್ ಇಎಾಟ మహిళల సాధికారతేనా లక్ష్యం ఎల్లప్పుడూ వెంటే 38 ೦ ನ್ಯಸ ఠాగూర్ குலூ రాజ్ - జనవరి 7: స్థానిక గాంధీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో . మహిళబిగ్బాస్ స్వశక్తి సహకార సంఘాల మహిళలతో రామగుండం ఎమ్మెల్యే ఎం-ఎస్ రాజ్ఠాకూర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా . ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా సామాజికంగా. బలపడితేనే కుటుంబం సమాజం ముందుకు సాగుతుందని. పేర్కొన్నారు స్వశక్తి సహకార సంఘాల ద్వారా మహిళలు స్వయం | ఉపాధి సాధించి ఆత్మవిశ్వాసంతో నిలబడుతున్నారని. అభినందించారు మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు  మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు మహిళల సాధికారతే తన ప్రధాన లక్ష్యమని ఎల్లప్పుడూ స్వశక్తి సంఘాల వెంట ఉంటానని. ಎಮ್ಮಲ್ಯ್ ಭರ್ನ್ ಇಎಾಟ - ShareChat