భోగాపురం ఎయిర్ పోర్ట్ అక్కర్లేదని, చంద్రబాబు తన బినామీ కోసం కడుతున్నాడని, భూములు ఇవ్వొద్దని నాడు తప్పుడు ప్రచారం చేసిన బడా చోర్ జగన్.. నేడు చంద్రబాబు గారి దిశా నిర్దేశంతో భోగాపురం ఎయిర్ పోర్ట్ రెడీ కావడంతో గుక్క పట్టి ఏడుస్తున్నాడు బడా చోర్ జగన్. తానే ఎయిర్ పోర్ట్ కట్టానంటూ బోగస్ కబుర్లు చెబుతున్నాడు.
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
#PsychoFekuJagan
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

