పిఠాపురం నియోజకవర్గం, ఓ. బి. ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హస్తకళలు, చేనేత కళలు గొప్పదనాన్ని చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం MLA శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanForPithapuram #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #👊పొలిటికల్ ఫైట్స్🎤 #✋బీజేపీ🌷


