ShareChat
click to see wallet page
search
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు...పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలతో ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు.అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. #AtmarpanaDay #PottiSreeramulu #ChandrababuNaidu #షేర్ చాట్ బజార్👍 #🌊మన కోస్తాంధ్ర
షేర్ చాట్ బజార్👍 - ShareChat
01:05