ShareChat
click to see wallet page
search
#👉3 కొత్త జిల్లాలు ఇవే-మార్పులకు కేబినెట్ లైన్ క్లియర్❕ #📰ఆంధ్రా వాయిస్ #🆕లేటెస్ట్ బజ్🚨 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
👉3 కొత్త జిల్లాలు ఇవే-మార్పులకు కేబినెట్ లైన్ క్లియర్❕ - V Kishor Kumar JAN 1 నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు. AP: కొత్త జిల్లాలు మార్కాపురం;. మదనపల్లె(అన్నమయ్య), రంపచోడవరం JAN 1నుంచి . అమలులోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు 'పెనుకొండను వాసవి పెనుకొండగా . మార్చేందుకు ఆమోదించాం: రాజంపేటను కడపలో; రైల్వే కోడూరును తిరుపతిలో; మండపేటను రాజమండ్రిలో; అద్దంకిని ప్రకాశంలో కలపనున్నాం . గిద్దలూరు; కనిగిరి, యర్రగొండపాలెంతో కలిసి మార్కాపురం జిల్లా ఏర్పాటుకానుంది అని తెలిపారు V Kishor Kumar JAN 1 నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు. AP: కొత్త జిల్లాలు మార్కాపురం;. మదనపల్లె(అన్నమయ్య), రంపచోడవరం JAN 1నుంచి . అమలులోకి వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు 'పెనుకొండను వాసవి పెనుకొండగా . మార్చేందుకు ఆమోదించాం: రాజంపేటను కడపలో; రైల్వే కోడూరును తిరుపతిలో; మండపేటను రాజమండ్రిలో; అద్దంకిని ప్రకాశంలో కలపనున్నాం . గిద్దలూరు; కనిగిరి, యర్రగొండపాలెంతో కలిసి మార్కాపురం జిల్లా ఏర్పాటుకానుంది అని తెలిపారు - ShareChat