ShareChat
click to see wallet page
search
#😃మంచి మాటలు #📝జీవిత గుణపాఠాలు😊 #🗣️జీవిత సత్యం #✍ జీవితం మీద కోట్స్👌 #🙆 Feel Good Status
😃మంచి మాటలు - # AIT TV ఒకరి స్థాయిని బట్టిగౌరవించే వారితో; సామర్ధ్యాన్ని బట్టి ఒకరి సమాధానం ఇచ్చేవారితో; ఒకరి హోదాని బట్టివిలువ ఇచ్చేవారితో; ఒకరితో ఉన్న అవసరాన్ని బట్టి మర్యాదిచ్చే వారితో; వారికి ఉన్న బలగాన్ని బట్టి గుర్తుపెట్టుకునే వారితో; కాస్త దూరంగా జాగ్రత్తగా ఉండటం మేలు . ఇక్కడ ఎవడి స్వార్థం కొరకు . వాడు పని చేసుకుంటాదే గాని సహజత్వమైన మానవ విలువలతో పనిలేదు . # AIT TV ఒకరి స్థాయిని బట్టిగౌరవించే వారితో; సామర్ధ్యాన్ని బట్టి ఒకరి సమాధానం ఇచ్చేవారితో; ఒకరి హోదాని బట్టివిలువ ఇచ్చేవారితో; ఒకరితో ఉన్న అవసరాన్ని బట్టి మర్యాదిచ్చే వారితో; వారికి ఉన్న బలగాన్ని బట్టి గుర్తుపెట్టుకునే వారితో; కాస్త దూరంగా జాగ్రత్తగా ఉండటం మేలు . ఇక్కడ ఎవడి స్వార్థం కొరకు . వాడు పని చేసుకుంటాదే గాని సహజత్వమైన మానవ విలువలతో పనిలేదు . - ShareChat