ShareChat
click to see wallet page
search
#💸తీపి కబురు..నేటి నుంచే ఈ పెన్షన్ల పంపిణీ #📰ఈరోజు అప్‌డేట్స్ #👯‍♀️ స్నేహితుల అడ్డా #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం
💸తీపి కబురు..నేటి నుంచే ఈ పెన్షన్ల పంపిణీ - Pensions Shine like a Star interviews {outube Channel} నేడు రాష్ట్ర వ్యాప్తంగా 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల  పంపిణీ ( 7:09 AM, Dec 31st, 2025  రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా' పింఛన్లను ఒక రోజు ముందుగానే నేడే (డిసెంబర్' సామాజిక 31) పంపిణీ చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ 2,743  కోట్లు విడుదల చేసింది కొత్తఏడాది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు ఉదయం నుంచే సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నూతన సచివాలయ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పింఛన్ సొమ్మును పంపిణీ చేస్తున్నారు  Pensions Shine like a Star interviews {outube Channel} నేడు రాష్ట్ర వ్యాప్తంగా 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల  పంపిణీ ( 7:09 AM, Dec 31st, 2025  రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా' పింఛన్లను ఒక రోజు ముందుగానే నేడే (డిసెంబర్' సామాజిక 31) పంపిణీ చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ 2,743  కోట్లు విడుదల చేసింది కొత్తఏడాది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు ఉదయం నుంచే సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నూతన సచివాలయ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పింఛన్ సొమ్మును పంపిణీ చేస్తున్నారు - ShareChat