ShareChat
click to see wallet page
search
చలనం లేని రాయిలో దేవుడు ఉన్నాడని నమ్మి పూజించే నువ్వు సాటి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్మి ప్రేమగా ఆదరిస్తే ప్రతి రోజు ప్రశాంతంగా గడుస్తుంది. ఈ లోకమే స్వర్గంగా మారుతుంది. ఓం నమః శివాయ #omnamah sivaya🙏🙏 #bhakthi #saturday #🛕శివాలయ దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ
omnamah sivaya🙏🙏 - ShareChat
00:22