Raiways Compensation: సూపర్ ఫాస్ట్ రైలు ఆలస్యంతో పరీక్ష మిస్.. విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం
Raiways Compensation: రైళ్ల ఆలస్యం కారణంగా నిత్యం ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైలు సమయానికి రాకపోవడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ అమ్మాయి తన కెరీర్‌కు కీలకమైన ప్రవేశ పరీక్షను మిస్సయ్యింది. Raiways Compensation: సూపర్ ఫాస్ట్ రైలు ఆలస్యంతో పరీక్ష మిస్.. విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం | railways-compensate-student-who-misses-exam-due-to-train-delay