ShareChat
click to see wallet page
search
#నెల్లూరుజిల్లా వార్తలు
నెల్లూరుజిల్లా వార్తలు - ShareChat
నెల్లూరు మెడికవర్ లో అత్యాధునిక బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలు - CLOCK OF NELLORE
Clock Of Nellore ( Nellore ) – రక్త సంబంధిత క్యాన్సర్లు మరియు తీవ్రమైన రక్త వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (Bone Marrow Transplant – BMT) చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కీలక సేవలను కన్సల్టెంట్ మెడికల్ & హీమటో ఆంకాలజిస్ట్ మరియు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డా. మౌనిక రెడ్డి యల్లాల విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ల్యూకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, అప్లాస్టిక్ అనీమియా...