ShareChat
click to see wallet page
search
#🔴విద్యార్థులకు అలర్ట్..ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ క్యాంపులు.! #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📅 చరిత్రలో ఈ రోజు #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
🔴విద్యార్థులకు అలర్ట్..ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ క్యాంపులు.! - అయితే స్కూలుకి వెళ్తున్నటువంటి. పిల్లలు  ప్రధానంగా 05 సంవత్సరం నుంచి 17వ సంవత్సరం  మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ . యొక్క డిసెంబర్ 16వ నుంచి మనకు యొక్క Aadhaar Card Biometric Camp 2025 అనేటటువంటివి ప్రారంభించడం జరుగుతుంది: అయితే ఈ యొక్క క్యాంపులు అనేవి డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 20 వరకు జరుగుతాయి: వీటినే మళ్లీ ఒక రోజు సెలవు తీసుకొని డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 24 వరకు కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ బడులలో వీటిని నిర్వహించడం . జరుగుతుంది: అయితే స్కూలుకి వెళ్తున్నటువంటి. పిల్లలు  ప్రధానంగా 05 సంవత్సరం నుంచి 17వ సంవత్సరం  మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ . యొక్క డిసెంబర్ 16వ నుంచి మనకు యొక్క Aadhaar Card Biometric Camp 2025 అనేటటువంటివి ప్రారంభించడం జరుగుతుంది: అయితే ఈ యొక్క క్యాంపులు అనేవి డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 20 వరకు జరుగుతాయి: వీటినే మళ్లీ ఒక రోజు సెలవు తీసుకొని డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 24 వరకు కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేటు మరియు ప్రభుత్వ బడులలో వీటిని నిర్వహించడం . జరుగుతుంది: - ShareChat