అందరిలో నీవు ఒకడివే అని అంటే ఒప్పుకోకు ... ఆ స్నేహం కూడా అక్కరలేదు..... ఎందరు ఉన్నా నీ స్థానం ప్రత్యేకం అనే ఒక్క స్నేహితుడు చాలు.....
కనీసం ఒక్కడినైనా మంచి స్నేహితుడిని సంపాదించు. అలాంటి స్నేహితుని సాంగత్యంలో ఎక్కువ కాలం కలసి వుంటారు. కొంతమంది పరిచయం అయిన వెంటనే యక్ష ప్రశ్నలు వేస్తుంటారు.... ప్రశ్నలు వేసేవారిని దగ్గరకు చేరనివ్వకండి..అలాంటి వారితో చాలా ప్రమాదం. స్నేహానికి మనసే ప్రధానం .. వ్యక్తిత్వం ప్రధానం... నమ్మకం లేనిచోట స్నేహం నిలబడదు. ఈ మధ్య నాకు ఒకరు పరిచయం అయ్యారు. అలాంటి చెత్త ప్రశ్నలు వేసే వారు నా దృష్టిలో నిజమైన స్నేహితులు కారు. చెత్త మనుషులు గా చూడాలి. Time pass కోసం ఏర్పడే పరిచయాలు మాత్రమే.. వాళ్ళు....
___________________________________________
HARI BABU . G
__________________________________________
#🌅శుభోదయం #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #✍️నా మది అంతరంగం💜


