ShareChat
click to see wallet page
search
#సండే ప్రేయర్స్ ✝ #✝యేసయ్య కృప🕊 #✝జీసస్ #📀యేసయ్య కీర్తనలు🎙
సండే ప్రేయర్స్ ✝ - 21.26-28 లరా ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్నవాటి విషయమై భయము కలిగి; మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి మీ విడుదల సమీపించుచున్నదనెను 21/01/2026 21.26-28 లరా ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్నవాటి విషయమై భయము కలిగి; మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి మీ విడుదల సమీపించుచున్నదనెను 21/01/2026 - ShareChat