విద్యార్థులు అందరికీ ముఖ్య గమనిక... పాస్ అయితే సంతోషం గా ఉండండి ఫెయిల్ అయితే మరొక అవకాశం ఉంది అని దైర్యం ఉండండి కానీ పరీక్షలో ఫెయిల్ అయ్యాము అని,ఆత్మ హత్య చేసుకోవడం లాంటి పనులు దయచేసి చేయకండి..
ఎగ్జాం పోతే మళ్ళీ రాసి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పరీక్ష పోయింది,అని ఈ విద్యార్ధుల్లా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవడం లాంటివి దయచేసి చేయకండి.
ఎగ్జామ్ పోయింది అని ప్రాణాలే తీసుకుంటే మాత్రం మీ తల్లి దండ్రులకి తీరని దుఃఖం కలుగుతుంది. జీవితాంతం బాద పడేలా చేస్తుంది.
వాళ్ళు గుండెలు పగిలేలా ఏడుస్తూ జీవించాలి...
పరీక్ష జీవితంలో భాగమే కానీ పరీక్ష పోతే జీవితం పోయినట్టు కాదు. కేవలం పరీక్షలో ఫెయిల్ అయ్యాము అనే ఒకే ఒక్క ఓటమితో జీవితాన్ని నిర్దారించుకోకండి...
గెలిచి ఓడడం కన్న,
ఓడి గెలవడంలోనే నిజమైన గెలుపు ఉంటుంది...
పరీక్షలో విఫలం అయితే జీవితం లో విఫలం అయినట్టు కాదు....
ఎందుకంటే.....
టెన్త్ ఫెయిల్ అయిన
👉"సచిన్ టెండూల్కర్"👈
🏏 "క్రికెట్.కి దేవుడు"🏏 అయ్యాడు....
ఇంటర్ ఫెయిల్ అయిన 👉"పవన్ కళ్యాణ్"👈
🔥"పవర్ స్టార్"🌟 అయ్యాడు...
డిగ్రీ ఫెయిల్ అయిన 👉"Ms.ధోని"👈క్రికెట్ చరిత్రలో అత్యంత కీలకమైన చారిత్రక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు...
so please అందరూ విద్యార్దులతో పాటు ముఖ్యంగా తల్లి దండ్రులు ఈ విషయం మీద శ్రద్ద వహించాలి..
From.Bk.హరీష్
విజయనగరం కుర్రాడు...
2026 లో ఏ విద్యార్థి కూడా పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అని ఆత్మహత్య చేసుకున్నాడు అనే న్యూస్ అనేది రాకూడదు రాకుండా మీ బిడ్డలని జాగ్రత్తగా చూసుకోవాలి అని తల్లి తండ్రులు.కి హెచ్చరిస్తున్నా...
అందరూ ఈ పోస్ట్ షేర్ చేయండి.. లైక్స్,కోసమో,ఫాలోవర్స్,
కోసమో కాదు మీ బిడ్డకోసం....
విద్యార్థులు అందరూ మంచిగా చదివి పరీక్షలో మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్న 🙏
From.Bk.హరీష్.....
విజయనగరం కుర్రాడు.....
#🗞️జనవరి 21st ముఖ్యాంశాలు💬
00:58

