*ఇదే చివరి రోజంటూ స్టేటస్*
* ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి కళాశాల వసతిగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు వివరాల మేరకు.. ఉప్పరపల్లిలోని ఎస్వీ డిఫెన్స్ అకాడమీ బీఎస్‌ఆర్ కళాశాలలో వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామానికి చెందిన తులసిరెడ్డి (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. #news #apnews #sharechat


