ShareChat
click to see wallet page
search
#📲న్యూ ఇయర్ స్టేటస్✨ #Jesus #😇My Status #✌️నేటి నా స్టేటస్ #💝 నీకై ప్రేమతో...
📲న్యూ ఇయర్ స్టేటస్✨ - ద్వితియోపదేశకాండము 1125   మీ దేవుడైన యెహోవా మీరు @ అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును: ద్వితియోపదేశకాండము 236,37 అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను: అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే మన్నెములోని పురములకైనను మన దేవుడైన ప్రాంతమునకైనను ఆ యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమున కైనను నీవు సమీపింపలేదు: మీరు సర్వలోకమునకు మార్కు సువార్త 16.15,16,20 మరియు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి: నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; .. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి: ప్రభువు వారికి సహకారుడై యుండి; వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమేన్: మత్తయి సువార్త 10-14. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచి పోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి: ద్వితియోపదేశకాండము 1125   మీ దేవుడైన యెహోవా మీరు @ అడుగుపెట్టు దేశమంతటిమీద మీ బెదురు మీభయము పుట్టించును: ద్వితియోపదేశకాండము 236,37 అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను: అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని యే మన్నెములోని పురములకైనను మన దేవుడైన ప్రాంతమునకైనను ఆ యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమున కైనను నీవు సమీపింపలేదు: మీరు సర్వలోకమునకు మార్కు సువార్త 16.15,16,20 మరియు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి: నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; .. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి: ప్రభువు వారికి సహకారుడై యుండి; వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమేన్: మత్తయి సువార్త 10-14. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచి పోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి: - ShareChat