*కలకలం రేపిన ఫ్లెక్సీ*
* నూతన సంవత్సరం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామంలో వైకాపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ శుక్రవారం కలకలం లేపింది. అందులో ‘ఒక్కొక్కడికి...సినిమా ఎలా చూపించాలో అలా చూపిస్తాం. ఎవరినీ విడిచిపెట్టేదు లేదు... ’అని మాజీ సీఎం చిత్రపటంతో పాటు ముద్రించారు.
#news #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan #sharechat


