#📅 చరిత్రలో ఈ రోజు
విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమునిగా అటు చలనచిత్ర సీమకు, తెలుగునాట రాజకీయ చైతన్యాన్ని రగిలించిన నాయకునిగా ఇటు రాజకీయ రంగానికి వన్నె తెచ్చిన తెలుగు వెలుగు స్వర్గీయ కీ.శే.నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం
#🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🌅శుభోదయం #🤝All the best #🤝Have a Good Day🤩


