ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని విజయవాడలోని లోక్ భవన్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గా ఆయన అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. :- #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😇My Status #🤩రామ్ చరణ్ ఫ్యాన్స్ #😎మెగాస్టార్ ఫ్యాన్స్


