ShareChat
click to see wallet page
search
#🚉ఘోర రైలు ప్రమాదం..మంటల్లో కాలి..❗ ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో సమాచారం అందింది ఓ ప్రయాణికుడు అగ్నిప్రమాదాన్ని గుర్తించి చైన్ లాగడంతో ఎలమంచిలిలో రైలు ఆగింది అగ్నిప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నాం B1 బోగీలో చంద్రశేఖర్ అనే ప్రయాణికుడి మృతదేహాన్ని గుర్తించాం - అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦 #🚘వైరల్ యాక్సిడెంట్స్ వీడియోస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్
🚉ఘోర రైలు ప్రమాదం..మంటల్లో కాలి..❗ - ShareChat
00:41