ShareChat
click to see wallet page
search
*"1 రాజులు 6:12 నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను”* ప్రియులారా, దేవుడు మనతో చేసిన వాగ్దానాలు మన పరిస్థితులపై ఆధారపడి ఉండవు—అవి దేవుని నమ్మకత్వంపై ఆధారపడి ఉంటాయి. మనం బలహీనులమైనప్పుడు ఆయన వాగ్దానము మన కొరకై నిలుస్తుంది. ఆలయం నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడు సొలొమోనునికి దేవుడు చెప్పిన ఈ మాట, పని పూర్తయ్యేలోపు భరోసాను ఇచ్చింది. అదే విధంగా, మన జీవితంలో అర్ధాంతరాలు, ఆలస్యాలు, అనిశ్చితులు ఎన్ని ఉన్న దేవుని వాగ్దానము మన పక్షముగా నిలిచి మన జీవితమునకు దిశను, ధైర్యానిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు మారినా దేవుడు మారడు. మనం విశ్వాసంతో నడిచినప్పుడు, ఆయన చెప్పిన మాటను నెరవేర్చుటకు తానే కట్టుబడి ఉంటాడు. అందుకే ఈ రోజు భయపడకండి. నిరుత్సాహపడకండి. దేవుడు చెప్పినది ఆయన చేస్తాడు. మీ జీవితములలో దేవుని వాగ్దానం అవునన్నట్లుగానే ఉన్నది మరియు మీ పక్షముగానే స్థిరపరచబడుతుంది. ఇట్టి నమ్మకత్వంలో నిలిచి ముందుకు సాగుదాం. దేవుడు మనతో ఉన్నాడు. ఆమెన్.. http://youtube.com/post/UgkxS-QIZT_t5kug53bB3MyxiOj_rkTMjTuF?si=yCKWGpG2pL61CDSe #💪పాజిటీవ్ స్టోరీస్ #😇My Status #🙆 Feel Good Status #🌅శుభోదయం #✝జీసస్ *Plz Subscribe, Share, Like and Comment*
💪పాజిటీవ్ స్టోరీస్ - 9993 నేటి వెగ్దెనము 17 Jan నేను చేసిన )ానమరును ১৯g১০১  సిరపరరచెదను 1ರಾಜಲು KINGS 6.12 M7 @ w६ 0 MY PROMISES Gingdol Woice] Pastor MKumar| C 9993 నేటి వెగ్దెనము 17 Jan నేను చేసిన )ానమరును ১৯g১০১  సిరపరరచెదను 1ರಾಜಲು KINGS 6.12 M7 @ w६ 0 MY PROMISES Gingdol Woice] Pastor MKumar| C - ShareChat