తాడేపల్లి
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చల్లా నాగరాజు
2024 అక్టోబర్‌లో టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడిన నాగరాజు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్నందుకు టీడీపీ గూండాలు రాడ్లతో దాడిచేసి, నాగరాజు రెండు కాళ్ళు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారు
తనపై గుర్తుతెలియని గూండాలు ఏ విధంగా దాడిచేశారనేది, తన కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది వైయస్ జగన్‌కు వివరించిన నాగరాజు. తన రెండు కాళ్ళు విరిగిపోవడంతో వీల్ ఛైర్‌కే పరిమితమై కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా ఉందన్న నాగరాజు, నాగరాజు కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని వైయస్ జగన్ భరోసా
ఈ సందర్భంగా వైయస్ జగన్‌ను కలిసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు.
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢


