ShareChat
click to see wallet page
search
#🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏ఓం నమః శివాయ🙏ૐ - బిల్వపత్రం ప్రాముఖ్యత. ఒకనాడు శనిదేవుడు కైలాసమునందు శివుని దర్శించాడు . శివుడు శనిదేవుని పరీక్షించుటకై. నీవు ನನ್ನು ಏಲ್ದಿಡಂಡಗಲವ್ ಅನಿ ప్రశ్నించాడు: అందుకు శనిదేవుడు మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని అన్నాడు: అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చాడు: ఆనాటి సూర్యాస్తమయ . సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు . Des వృక్షము నుండి సాకార రూపముగా బయలు వచ్చినాడు: మరుక్షణమే . శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు: "నన్నుపట్టుకోలేకపోయావే?" పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి అని "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ . బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు: శనిదేవుని . విధి నిర్వహణకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము . పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు . 'శనీశ్వరుడు' గా పూజింపబడతావు" అని అభయమిచ్చాడు  నాటినుండీ శివుని బిల్వపత్రంతో పూజించిన భక్తులకు శనిదోషాలు తొలగునని ప్రతీతి:. బిల్వపత్రం ప్రాముఖ్యత. ఒకనాడు శనిదేవుడు కైలాసమునందు శివుని దర్శించాడు . శివుడు శనిదేవుని పరీక్షించుటకై. నీవు ನನ್ನು ಏಲ್ದಿಡಂಡಗಲವ್ ಅನಿ ప్రశ్నించాడు: అందుకు శనిదేవుడు మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని అన్నాడు: అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చాడు: ఆనాటి సూర్యాస్తమయ . సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు . Des వృక్షము నుండి సాకార రూపముగా బయలు వచ్చినాడు: మరుక్షణమే . శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు: "నన్నుపట్టుకోలేకపోయావే?" పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి అని "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ . బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు: శనిదేవుని . విధి నిర్వహణకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము . పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు . 'శనీశ్వరుడు' గా పూజింపబడతావు" అని అభయమిచ్చాడు  నాటినుండీ శివుని బిల్వపత్రంతో పూజించిన భక్తులకు శనిదోషాలు తొలగునని ప్రతీతి:. - ShareChat