రోజులు గడుస్తున్న కొద్దీ జ్ఞాపకాలు పెరుగుతాయి తప్ప తరిగిపోవు వాటిని మర్చిపోలేము కూడా….. అవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి..
మనం కోల్పోయిన ప్రతిదీ జ్ఞాపకమే..….
కొన్ని క్షణాల్లోనే నీదైనా ముద్ర వేసి వెళ్ళు.. ప్రతిక్షణం
నీ లోటును పూడ్చడానికి,
నువ్వే గుర్తుకు రావాలి... 😘😘
#💟నేను నా బంగారం #❤️లవ్ వీడియోలు #❤️ లవ్❤️ #💖లవ్ వీడియో సాంగ్స్🎧 #💓లవ్ Whatsapp స్టేటస్

