ShareChat
click to see wallet page
search
Ramayanam #అయోధ్య రామయ్య 🏹🙏🙏📿🏹 #జై శ్రీరామ్ #🚩జై శ్రీరామ 🕉️ #📙ఆధ్యాత్మిక మాటలు #🛕అయోధ్య రామ మందిరం🙏
అయోధ్య రామయ్య 🏹🙏🙏📿🏹 - శ్రీమద్రామాయణము ಶಿಮರಾಮಾಯಣಮ;  బాలకాండ రెండవ సర్గ: చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్ీకి నారదుడు ಹುವಾಲ'  మరియు ఆయన శిష్యులు నారదుని భక్తితో ఎంతో పూజించారు తరువాత నారదుడు దేవలోకము వెళ్లిపోయాడు: తరువాత వాల్యీకి మహర్షి తమసానదీ తీరమునకు వెళ్లాడు: ఏ ೧ మాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్లాడు తన శిష్యుని తనకు పాత్ర; నార బట్టలు తెమ్న్నాడు వాల్యీకి ఆ రేవులో స్నానం . కావలసిన చేయడానికి సంకల్షించాడు ఆ ప్రకారంగా శిష్యుడు వాల్యీకికి చెంబు; . నార బట్టలు ఇచ్చాడు వాటిని తీసుకొని వాల్యీకి . వనమంతా ఒక సారి కలయ చూచాడు మీద నిర్భయంగా విహరిస్తున్న కొంచెం దూరంలో ఒక e! కౌంచ పక్షుల జంటను చూచాడు: అంతలో ఒక బోయవాడు కౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టి ఆమగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది కింద చంపాడు: పడిపోయిన మగపక్షిని చూచి ఆడ పక్షి దుఖించింది కింద ఎంతో పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా   ఏడుస్తూ ఉంది: 16 శ్రీమద్రామాయణము ಶಿಮರಾಮಾಯಣಮ;  బాలకాండ రెండవ సర్గ: చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్ీకి నారదుడు ಹುವಾಲ'  మరియు ఆయన శిష్యులు నారదుని భక్తితో ఎంతో పూజించారు తరువాత నారదుడు దేవలోకము వెళ్లిపోయాడు: తరువాత వాల్యీకి మహర్షి తమసానదీ తీరమునకు వెళ్లాడు: ఏ ೧ మాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్లాడు తన శిష్యుని తనకు పాత్ర; నార బట్టలు తెమ్న్నాడు వాల్యీకి ఆ రేవులో స్నానం . కావలసిన చేయడానికి సంకల్షించాడు ఆ ప్రకారంగా శిష్యుడు వాల్యీకికి చెంబు; . నార బట్టలు ఇచ్చాడు వాటిని తీసుకొని వాల్యీకి . వనమంతా ఒక సారి కలయ చూచాడు మీద నిర్భయంగా విహరిస్తున్న కొంచెం దూరంలో ఒక e! కౌంచ పక్షుల జంటను చూచాడు: అంతలో ఒక బోయవాడు కౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టి ఆమగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది కింద చంపాడు: పడిపోయిన మగపక్షిని చూచి ఆడ పక్షి దుఖించింది కింద ఎంతో పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా   ఏడుస్తూ ఉంది: 16 - ShareChat