అజిత్ పవార్ విమాన ప్రమాదంపై Ai వీడియో
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై రూపొందించిన ఏఐ వీడియో వైరల్ అవుతోంది. పవార్ విమానం ఎక్కడం, అది నేలకూలడాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ముంబై నుంచి బారామతి విమానాశ్రయానికి బయల్దేరిన ఆ ఫ్లైట్.. రన్ వేకు అతి సమీపంలో క్రాష్ ల్యాండ్ అయింది.
#😰కుప్పకూలిన డిప్యూటీ సీఎం ప్రయాణిస్తోన్న విమానం: కాలి బూడిద❗
00:44

