ShareChat
click to see wallet page
search
Ramayanam #🛕అయోధ్య రామ మందిరం🙏 #📙ఆధ్యాత్మిక మాటలు #అయోధ్య రామయ్య 🏹🙏🙏📿🏹 #bhakti 🙏🙏 #bhakti
🛕అయోధ్య రామ మందిరం🙏 - శ్రీమద్రామాయణము శ్రీమేద్రామోయణము ಬಾಲತಾಂಡೆ ఆరవ సర్గ: అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేసాడు పండితులను పూజించాడు అమితమైన పరాక్రమ వంతుడు దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు . ఇష్టం: ఎంతో ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించే వాడు దశరథుడు ఎన్నో యజ్ఞము  లను యాగములను చేసాడు రాజర్షి దశరథుని మంచితనము ১১৯০৫  మూడులోకములలో చెప్పుకొనెడి వారు దశరథుడు తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొనే . భయంకరుడు తన నేర్పుకలవాడు: అధిక మైన సంపదలు కలవాడు: అన్నింటికంటే గొప్ట విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించిన వాడు జితేందియుడు అని పేరు గాంచాడు దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు వాడు అసత్యము అన్నది ఎరుగడు: పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు: అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు: &05 నిత్యసంతోషులు: ఉన్నదానితో తృప్తిపడేవారు: ధర్యము తప్పని వారు: 32 శ్రీమద్రామాయణము శ్రీమేద్రామోయణము ಬಾಲತಾಂಡೆ ఆరవ సర్గ: అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేసాడు పండితులను పూజించాడు అమితమైన పరాక్రమ వంతుడు దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు . ఇష్టం: ఎంతో ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించే వాడు దశరథుడు ఎన్నో యజ్ఞము  లను యాగములను చేసాడు రాజర్షి దశరథుని మంచితనము ১১৯০৫  మూడులోకములలో చెప్పుకొనెడి వారు దశరథుడు తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొనే . భయంకరుడు తన నేర్పుకలవాడు: అధిక మైన సంపదలు కలవాడు: అన్నింటికంటే గొప్ట విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించిన వాడు జితేందియుడు అని పేరు గాంచాడు దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు వాడు అసత్యము అన్నది ఎరుగడు: పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు: అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు: &05 నిత్యసంతోషులు: ఉన్నదానితో తృప్తిపడేవారు: ధర్యము తప్పని వారు: 32 - ShareChat