ShareChat
click to see wallet page
search
#❌దేశ వ్యాప్తంగా నేడు బ్యాంకులు బంద్‌.. #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
❌దేశ వ్యాప్తంగా నేడు బ్యాంకులు బంద్‌.. - BANK AV ON దేశవ్యాప్తంగా ిIE (ನಡು ఓద్యోగుల సమ్మై బ్యాంకు ఐదు రోజులే పనిః? వారంలో రంగంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వారంలో ఐదు రోజుల పని బ్యాంకింగ్ డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ 'యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) నేడు (జనవరి 27' మంగళవారం) దేశవ్యాప్త సమ్మెకు  పిలుపునిచ్చింది: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సర్వీసులకు ఈ నిరసన కారణంగా అంతరాయం కలిగే అవకాశం ఉందిః సమ్మెఅనివార్యం జనవరి 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిగిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మెకు వెళ్లక తప్పడం లేదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు: తొమ్మిది ప్రధాన బ్యాంకు యూనియన్ల సమాఖ్య యూఎఫ్బీయూ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) స్పష్టమైన హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది: ప్రస్తుతం ప్రతినెలా ನುಂವಿ ఒకటి మూడు; ఐదో శనివారాలు పూర్తిపని దినాలుగా ఉన్నాయి. రెండు నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు అధికారిక సెలవు దినాలు: BANK AV ON దేశవ్యాప్తంగా ిIE (ನಡು ఓద్యోగుల సమ్మై బ్యాంకు ఐదు రోజులే పనిః? వారంలో రంగంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వారంలో ఐదు రోజుల పని బ్యాంకింగ్ డిమాండ్ను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ 'యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) నేడు (జనవరి 27' మంగళవారం) దేశవ్యాప్త సమ్మెకు  పిలుపునిచ్చింది: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సర్వీసులకు ఈ నిరసన కారణంగా అంతరాయం కలిగే అవకాశం ఉందిః సమ్మెఅనివార్యం జనవరి 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిగిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మెకు వెళ్లక తప్పడం లేదని యూనియన్ నేతలు స్పష్టం చేశారు: తొమ్మిది ప్రధాన బ్యాంకు యూనియన్ల సమాఖ్య యూఎఫ్బీయూ తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) స్పష్టమైన హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది: ప్రస్తుతం ప్రతినెలా ನುಂವಿ ఒకటి మూడు; ఐదో శనివారాలు పూర్తిపని దినాలుగా ఉన్నాయి. రెండు నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు అధికారిక సెలవు దినాలు: - ShareChat