ShareChat
click to see wallet page
search
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🌍నా తెలంగాణ #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #news update
📰ఈరోజు అప్‌డేట్స్ - wayznews న్యూస్ డైలీ. డౌనోడ్ No.1 తెలుగు మహిళ ప్రసవం మేదారం జాతరలో TG: మేడారం వనదేవతల సన్నిధిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది HYD మౌలాలీకి చెందిన నిండు గర్భిణి రజిత జాతరకు వెళ్లారు: ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు: DMHO డా అప్పయ్య పర్యవేక్షణలో వరంగల్ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య' నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు: రజిత మగబిడ్డకు జన్మనివ్వగా; తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు wayznews న్యూస్ డైలీ. డౌనోడ్ No.1 తెలుగు మహిళ ప్రసవం మేదారం జాతరలో TG: మేడారం వనదేవతల సన్నిధిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది HYD మౌలాలీకి చెందిన నిండు గర్భిణి రజిత జాతరకు వెళ్లారు: ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు: DMHO డా అప్పయ్య పర్యవేక్షణలో వరంగల్ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య' నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు: రజిత మగబిడ్డకు జన్మనివ్వగా; తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు - ShareChat