శివ నామస్మరణే మనకి అండదండ…..
ఈ ప్రపంచంలో మీరు ఒంటరిగా లేరు అని గ్రహించడి….
మీరు పడుతున్న కష్టం పరమేశ్వరుడికి తెలుసు అని గుర్తుంచుకోండి…
కనిపించని మీ కన్నీళ్లు మీ బలానికి సాక్ష్యం…..
ఇన్ని అవమానాలు…ప్రశ్నలు ఎదుర్కొని కూడా…
మీరు వెనక్కి తగ్గకుండా నిలబడ్డ మీ ధైర్యానికి
ఆ పరమేశ్వరుడు సంపూర్ణ మద్దతు ఇస్తాడు….
పరమేశ్వరుడు మీ వెంట ఉండి మీ పోరాటానికి అండగా నిలబడి…
మీ నిజాయితీకి సాక్ష్యంగా…చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఇస్తాడు….
అప్పటివరకు…మీకున్న ధైర్యంతో పాటు కాస్త ఓర్పుతో ఉండండి….
అరుణాచల శివ 🙏
ఓం నమః శివాయ 🙏##########🌅శుభోదయం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #📙ఆధ్యాత్మిక మాటలు #🙏ఓం నమః శివాయ🙏ૐ


