కన్నీరు తుడిచే హృదయం.. కష్టాల్లో తోడుండే ధైర్యం
ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, తన సొంత సంపాదన నుండి కోట్లాది రూపాయలను కౌలు రైతు కుటుంబాలకు అందించి, ఆత్మహత్యల బాటలో ఉన్న ఎందరో రైతులకు వెలుగునిచ్చిన మహా మనిషి మన జనసేనాని. రాజకీయం అంటే ఓట్లు దండుకోవడం కాదు, ప్రాణాలు కాపాడటం అని చేసి చూపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయం గొప్పది.. ఆయన ప్రయాణం నిస్వార్థమైనది. అందుకే అయనంటే అంతులేని అభిమానం
జై జనసేన ✊
జై పవన్ కల్యాణ అన్న 🔥💥
జై హింద్ ✊ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🟥జనసేన #pspk #powerstarsoldier #janasena#pspkfan #janasena pawan kalyan #జనసేన ఇది మనసేన


