#👨రేవంత్ రెడ్డి #🔹కాంగ్రెస్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే
గ్రామాలకు ప్రత్యేకంగా రూ.10లక్షలు: రేవంత్
TG: పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సీఎం రేవంత్ కొత్త సర్పంచ్లకు పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేసేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని చెప్పారు. కొత్త ఏడాదిలో మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నిధులతో గ్రామ సమస్యలు పరిష్కరించుకోవాలని కొడంగల్లో సర్పంచ్ సన్మాన కార్యక్రమంలో సూచించారు.
00:39

