✨ అశ్రయ దుర్గమగు🏰, మన దేవుడు👑, ఈ దినమంతా 🌅, ఆయనే నీ నివాసమై 🏡, నీకు కలుగు ప్రతి ఆపద😔, శ్రమ🥺 , ఇబ్బంది నుండీ నిన్ను కాపాడి, ⚔️🔥, సమృద్ధితోను🌾, జీవముతోను నిన్ను నింపి🌈, రక్షణ ఆనందంతో నీ హృదయాన్ని పరిపూర్ణం చేయునుగాక.🎉❤️✝️🕊️
🙇♂️✨ ఆమేన్ ✨🙇♀️
# #💛యేసయ్య ఆదరణ💛 #✝జీసస్ #📙ఆధ్యాత్మిక మాటలు #✝యేసయ్య ఆదరణ📿 #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒


