ShareChat
click to see wallet page
search
#💇‍♀️హెయిర్ కేర్
💇‍♀️హెయిర్ కేర్ - రివర్స్ కండీషనింగ్ గురించి తెలుసా?  సాధారణంగా తలస్నానం చేశాక కండీషనర్ రాస్తారు: కానీ షాంపూకి ముందుగా కండీషనర్ని ఉపయోగించే ప్రక్రియను రివర్స్ కండీషనింగ్ అంటారు: దీని వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు: 88 టెక్నిక్ స్కాల్ప్ క్లీనింగ్లో ఉపయోగపడుతుంది: జుట్టును హెల్తీగా, హైడ్రేటెడ్గా చేస్తుంది. అలాగే కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దీనికోసం సల్ఫేట్లు; పారాబెన్; సిలికాన్ లేని మాయిశ్చరైజింగ్ కండీషనర్ను ఎంచుకోవాలి రివర్స్ కండీషనింగ్ గురించి తెలుసా?  సాధారణంగా తలస్నానం చేశాక కండీషనర్ రాస్తారు: కానీ షాంపూకి ముందుగా కండీషనర్ని ఉపయోగించే ప్రక్రియను రివర్స్ కండీషనింగ్ అంటారు: దీని వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు: 88 టెక్నిక్ స్కాల్ప్ క్లీనింగ్లో ఉపయోగపడుతుంది: జుట్టును హెల్తీగా, హైడ్రేటెడ్గా చేస్తుంది. అలాగే కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. దీనికోసం సల్ఫేట్లు; పారాబెన్; సిలికాన్ లేని మాయిశ్చరైజింగ్ కండీషనర్ను ఎంచుకోవాలి - ShareChat