ShareChat
click to see wallet page
search
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు # శనివారం తెలంగాణలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి కోసం రూ.35.19 కోట్ల అంచనా వ్యయంతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ, తెలంగాణ దేవాదాయశాఖ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #pawan kalyan #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ - 9 9 - ShareChat